వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జగిత్యాల కలెక్టరేట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన జగన్నాథ్‌పూర్, బోర్నపల్లి, మంగేళ, కమ్మునూరు, రంగసాగర్, చిత్రవేణిగూడెం, రేకులపల్లి, చిన్నకొల్వాయి గ్రామాల్లో పుష్కర ఘాట్లు, రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

