వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఐదు పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది శ్రీనివాస్, కోశాధికారిగా కప్పల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ఎలిమిల్ల చంద్రకాంత్, సహాయ కార్యదర్శిగా సామ సునీల్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి పబ్బ శ్రీనివాస్, కన్వీనర్ పల్లెల రాజయ్య ధ్రువీకరణ పత్రాలు అందజేశారు
Comments
Loading comments...

