Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల : అవోప అధ్యక్షుడిగా కట్కూరి సంతోష్ కుమార్

Follow Udayam on Google
Devender Bale Sep 08, 2026 7:26 PM జగిత్యాలGeneral
జగిత్యాల : అవోప అధ్యక్షుడిగా కట్కూరి సంతోష్ కుమార్ - Udayam
ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (అవోప) జగిత్యాల పట్టణ యూనిట్ అధ్యక్షుడిగా కట్కూరి సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి నియామక పత్రం అందజేశారు. సంఘ బలోపేతానికి, ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోప సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...