వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని గురువారం 138 మంది వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటివరకు మొత్తం 227 మంది ఓటు వేశారు.
అక్టోబర్ 30న కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రసాద్ కోరారు.
Comments
Loading comments...

