వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, రమేష్ పటేల్ దంపతుల కుమార్తెతో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. జగ్గారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఘనంగా సత్కరించి కుటుంబ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

