Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెర్సీ నంబర్ 10.. వరల్డ్‌కప్ సెంటిమెంట్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:01 AM జాతీయంక్రీడలు
జెర్సీ నంబర్ 10.. వరల్డ్‌కప్ సెంటిమెంట్ - Udayam
జెర్సీ నంబర్ 10తో గుర్తుండిపోయే సచిన్, మెస్సీ తమ చిరకాల స్వప్నమైన వరల్డ్ కప్ కోసం ఫైనల్లో ఓడిన తర్వాత 8 ఏళ్లు ఎదురుచూశారు. 2003లో రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ఇండియా 2011లో WC గెలిచింది. 2014లో రన్నరప్ అయిన అర్జెంటీనా 2022లో టైటిల్ సాధించింది. ఈ రెండు విజయాల్లోనూ సచిన్, మెస్సీ తమ జట్లలో ఉన్నారు.

Comments

G
Loading comments...