Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెప్టో ఐపీఓ వాయిదా

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 31, 2026 10:30 AM అల్ ఇండియా జాతీయ
జెప్టో ఐపీఓ వాయిదా - Udayam Digital
జెప్టో తన ఐపీఓను వాయిదా వేసినట్లు సమాచారం. ముందుగా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ప్రీ-ఐపీఓ ఫండింగ్ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఐపీఓ ద్వారా సమీకరించాలనుకున్న మొత్తంలో 20 శాతం వరకు మాత్రమే ప్రీ-ఐపీఓ ఫండింగ్ ద్వారా పొందే అవకాశం ఉంది. జెప్టో ఐపీఓ ద్వారా రూ.5,000-6,000 కోట్లు సమీకరించాలని గతంలో ప్రణాళిక రూపొందించింది.

Comments

G
Loading comments...