వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలోని లోయలో ఒక ప్రైవేట్ జీపు అదుపుతప్పి 100 అడుగుల లోతులోకి పడిపోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సుల కొరత కారణంగా అచ్చంపేట వెళ్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ జీపులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

