Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 2:49 PM మహబూబాబాద్ General
జెడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్ - Udayam
మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలలో విద్యా విధానాన్ని స్వయంగా పరిశీలించారు.

Comments

G
Loading comments...