Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 6:21 PM విజయనగరంGeneral
జెడ్పీ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు శనివారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్‌ కట్‌ చేశారు. అనంతరం శాలువ కప్పి, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మాజీ MP చంద్రశేఖర్‌, MLA లు వీరభద్ర స్వామి, అప్పలనాయుడు, అనూష పాల్గోన్నారు.

Comments

G
Loading comments...