Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్జి ఫ్రాన్సిస్‌ను అరెస్టు చేయొద్దు: కేరళ హైకోర్టు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 3:54 PM జాతీయంGeneral
జడ్జి ఫ్రాన్సిస్‌ను అరెస్టు చేయొద్దు: కేరళ హైకోర్టు - Udayam
మైనర్ కుమారుడు (17) కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో అతడి తండ్రి, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఫ్రాన్సిస్‌ను అరెస్టు చేయవద్దని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయన విచారణకు సహకరిస్తారని, పారిపోయే అవకాశం లేదని పేర్కొంది. ఇప్పటికే ఫ్రాన్సిస్ నాలుగు గంటల పాటు విచారణకు హాజరయ్యారని కోర్టు తెలిపింది. ఈ కేసులో మైనర్‌కు ఇప్పటికే బెయిల్ లభించింది.

Comments

G
Loading comments...