వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో శుక్రవారం జరిగిన విస్తృత నగర సమావేశంలో గుమ్మల్ల సత్యం, రాచాల జనార్ధన్ పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం, హిత చింతక్ కార్యక్రమాలపై వివరించారు.
సంస్థ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

