వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం అల్వాల్‌పల్లికి చెందిన వార్డు మెంబర్ శివగౌడ్ అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కియా కారు ఆయన బైక్‌ను ఢీకొట్టడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన శివగౌడ్‌కు జరుపుల భాస్కర్ నాయక్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
Comments
Loading comments...

