వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గంలోని బండమీదిపల్లి, చిన్నపల్లి, వల్లూరు-ఉదండాపూర్, కిస్త్రం, పోలేపల్లి, మాచారం గ్రామాల్లో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జడ్చర్ల తహసీల్దార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

