Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 5:36 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Udayam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అమరవాది ప్రభు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి జడ్చర్లలో పార్టీ జెండా ఎగురవేస్తామని అమరవాది ప్రభు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...