Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో కలెక్టర్ ఆదేశాలకు ఉద్యోగుల బేఖాతరు

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 11:36 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో కలెక్టర్ ఆదేశాలకు ఉద్యోగుల బేఖాతరు - Udayam
​డిప్యుటేషన్లను రద్దు చేసి స్వస్థలాల్లో చేరాలన్న కలెక్టర్ ఆదేశాలను జడ్చర్ల భూసార పరీక్ష కేంద్రం, ఐసీడీఎస్ ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. కలెక్టర్ అనుమతి లేకుండానే అనుకూల ప్రాంతాల్లో విధులను కొనసాగిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...