వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల సెయింట్ ఫాల్స్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, రాధా, గోపికల వేషధారణ లో సందడి చేశారు.
ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

