Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో గరుడ సిల్క్ ప్రారంభోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 1:19 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో గరుడ సిల్క్ ప్రారంభోత్సవం - Udayam
జడ్చర్ల పట్టణంలో గరుడ సిల్క్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి, ప్రముఖ టీవీ యాంకర్ సుమ పాల్గొని షోరూమ్‌ను ప్రారంభించారు. షాప్ యజమాని జక్కా రఘునందన్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...