వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 11వ వార్డులోని ఓ స్కూల్ భవనానికి స్టిల్ట్ +2 అనుమతి ఉండగా, అదనపు అంతస్తు తో పాటు పెంట్ హౌస్ నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పన్ను కడితే సరి పోతుందన్న టీపీవో వివరణ పై విమర్శలు వస్తున్నాయి
అధికారులు తనిఖీలు చేసి అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

