Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో కమిషనర్ సమావేశం

Follow Udayam on Google
Syed Farooq Aug 29, 2026 6:34 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో కమిషనర్ సమావేశం - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షించేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్ గిరీష్ అధ్యక్షతన వార్డు ఆఫీసర్లు మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నక్ష సర్వే, భువన సర్వే పురోగతి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లపై విస్తృతంగా చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డులో నక్ష సర్వే భువన సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

Comments

G
Loading comments...