వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి గ్రామంలో బడుగుల చంద్రయ్య నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఒక కల అని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

