వార్తలకు తిరిగి వెళ్లండి

మాచారం పరిధిలో ఎన్‌హెచ్-44పై సిమెంట్ లారీ, బొలెరో ఢీకొన్నాయి. బొలెరో నుజ్జునుజ్జు కాగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

