Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశాలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:09 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నవోదయ ప్రవేశాలు ప్రారంభం - Udayam
2027-28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ఉచిత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని లేపాక్షి నవోదయ ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. ఖాళీ సీట్లను లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్-2027 ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న జిల్లాకే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...