Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాసన్ సంజయ్ 'సిగ్మా' వాయిదా

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 15, 2026 9:14 AM జాతీయంGeneral
జాసన్ సంజయ్ 'సిగ్మా' వాయిదా - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'సిగ్మా' వాయిదా పడేలా ఉంది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కావాల్సి ఉండగా, 'జన నాయగన్' చిత్రం కారణంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో సినిమా కోర్స్ పూర్తి చేసిన జేసన్, తండ్రిలా హీరో కాకుండా దర్శకుడిగా మారారు. ఆయన తెరకెక్కించిన ఈ తొలి చిత్రంపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...