వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లయిన 4 నెలలకే నవ దంపతుల ఆత్మహత్య

కర్ణాటకలోని తుమకూరు జిల్లా హనుమానహళ్లిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన నాలుగు నెలలకే శరణ్య (20), గిరీశ్ (28) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సోమవారం భార్య శరణ్య ఇంట్లో ఉరేసుకోగా, ఆ మనస్థాపంతో భర్త గిరీశ్ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...