Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి వేళల్లోనూ ఫుట్‌బాల్ జాతర

Follow Udayam on Google
భరత్ తేజ Jul 15, 2026 11:13 AM జాతీయంGeneral
అర్ధరాత్రి వేళల్లోనూ ఫుట్‌బాల్ జాతర - Udayam
అస్సాంలో ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం గౌహతిలోని రెస్టారెంట్ల సమయాన్ని తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగించారు. ఫుట్‌బాల్ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థానిక రెస్టారెంట్ సంఘాల అభ్యర్థనలు, ప్రజల డిమాండ్ మేరకు సమయాన్ని పొడిగించుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు.

Comments

G
Loading comments...