Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

శివ కుమార్ Jul 15, 2026 11:27 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం - Udayam Digital
భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) బుధవారం నుండి అమలులోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక డీల్ ద్వారా 99 శాతం భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్‌లో సుంకరహిత (జీరో-డ్యూటీ) ప్రవేశం లభించనుంది. దీనివల్ల భారత్‌లో స్కాచ్ విస్కీ, లగ్జరీ కార్ల ధరలు విడతల వారీగా తగ్గనున్నాయి. 2030 నాటికి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $120 బిలియన్లకు చేరుతుందని అంచనా.

Comments

G
Loading comments...