వార్తలకు తిరిగి వెళ్లండి
చారిత్రక వారసత్వానికి ‘యునెస్కో’ అవార్డు

తమిళనాడులోని తుక్కాచి అభత్సహాయేశ్వరాలయం ఐదేళ్ల క్రితం వరకు కూలిపోయే స్థితిలో ఉండేది. చోళులనాటి ఈ చారిత్రక వైభవం తీవ్ర నిర్లక్ష్యానికి గురై, పిచ్చిమొక్కలతో శిథిలావస్థకు చేరుకుంది.
అయితే, అద్భుత పునరుద్ధరణతో ఈ ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ చేసిన ఈ కృషికి గాను యునెస్కో 'అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్'ను ప్రకటించింది.
Comments
Loading comments...