వార్తలకు తిరిగి వెళ్లండి
గల్ఫ్ జలాల్లో యుద్ధ భయం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల నేపథ్యంలో గల్ఫ్ రీజియన్‌లోని భారతీయ నావికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఏ దేశ నౌకలోనైనా విధులు నిర్వహిస్తున్న భారతీయుల పూర్తి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని ఆదేశించింది.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి వారిని సురక్షితంగా రక్షించేందుకు వీలుగా ఈ ముందస్తు సమాచార సేకరణ ప్రక్రియను కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
Comments
Loading comments...