వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టు భారత్‌తో సెప్టెంబర్ 22న జరిగే చారిత్రక మ్యాచ్‌కు జపాన్ జట్టును ప్రకటించింది. కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. సెప్టెంబర్ 19, 20న హాంకాంగ్‌తో టీ20లు ఆడనున్న జపాన్ 24న అఫ్గానిస్థాన్, 26న నేపాల్‌తో ఆసియా క్రీడల్లో తలపడనుంది.
Comments
Loading comments...

