వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో హరిద్వార్‌లోని గంగానదిలో తొలిసారి స్నానమాచరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంప్రదాయ దుస్తుల్లో భద్రతా గొలుసులు పట్టుకుని మాయో మూడుసార్లు నీటిలో మునిగి స్నానం చేసింది.
హిందీ, భారతీయ సంస్కృతిపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసిన మాయో.. గంగాస్నానం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ జీవిత ప్రయాణాన్ని అందించిన భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది.
Comments
Loading comments...

