Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 02, 2026 12:08 PM జాతీయంవినోదం
తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ - Udayam
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు పా.రంజిత్ నిర్మాణంలో సర్కునం రూపొందించనున్న కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రేమకథలకు పేరుగాంచిన సర్కునం దర్శకత్వంలో, జాన్వీ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...