Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ భారీ షాక్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 18, 2026 10:50 AM జాతీయంవినోదం
జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ భారీ షాక్ - Udayam
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జానీ ఏ సినిమా చేసినా మిగతా 23 క్రాఫ్ట్‌ల కార్మికులు ఎవరూ పనిచేయబోరని స్పష్టం చేసింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలపై ఇచ్చిన షోకాజ్ నోటీసులకు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వకపోతే పరిశ్రమ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తామని ఫెడరేషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Comments

G
Loading comments...