వార్తలకు తిరిగి వెళ్లండి
జాన్వీ కపూర్ కొత్త సినిమా

‘పగ్లైట్’ ఫేమ్ దర్శకుడు ఉమేశ్ బిస్ట్ దర్శకత్వంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్, వినీత్ జైన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జాన్వీ ‘లగ్ జా గలే’ చిత్రంలో నటిస్తుండగా, ఉమేశ్ బిస్ట్ దర్శకత్వంలో ఆమె పాత్ర ఎలా ఉండనుందనేది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టమవుతుంది.
Comments
Loading comments...