Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:47 PM అమరావతిGeneral
సెప్టెంబర్‌ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2న పిఠాపురంలో జనసేన యువజన విభాగాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరకానున్న ఈ వేడుకలో యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరించనుండగా, కేరళలో చికిత్స పొందుతున్న పవన్ ఆన్‌లైన్ ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...