Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏర్పాట్లు ముమ్మరం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:53 PM జనగామ General
జనగామ: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏర్పాట్లు ముమ్మరం - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యాదవ సంఘం, శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో వేడుకల ప్రదేశాన్ని కమిటీ, యాదవ సంఘం నాయకులు పరిశీలించారు. జన్మాష్టమి వేడుకల్లో నిర్వహించనున్న ఉట్టి కొట్టే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించారు.

Comments

G
Loading comments...