Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రి కార్యక్రమానికి జనసేన నేతల బాయ్‌కాట్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:55 PM కృష్ణా జిల్లాGeneral
ఇంద్రకీలాద్రి కార్యక్రమానికి జనసేన నేతల బాయ్‌కాట్ - Udayam
ఇంద్రకీలాద్రిపై నూతన అన్నదానం, లడ్డూ పోటు భవనాల ప్రారంభోత్సవానికి జనసేనకు చెందిన ముగ్గురు పాలక మండలి సభ్యులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం ఇవ్వలేదన్న కారణంతో వారు కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. పద్మావతి ఠాకూర్, రమాదేవి, వెంకటరమణ కార్యక్రమానికి హాజరుకాలేదు. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి నేపథ్యంలో వారి గైర్హాజరు చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...