వార్తలకు తిరిగి వెళ్లండి
జన నాయగన్ జోరు కొనసాగు

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈనెల 23న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్కును దాటింది.
మూడో రోజూ అదే జోరును కొనసాగించిన ఈ చిత్రం వసూళ్లలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు వచ్చిన చివరి చిత్రంగా దీనిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...