వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ నటించిన ఆఖరి చిత్రంగా వస్తున్న ‘జన నాయగన్’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఇది సీఎం విజయ్ తొలి మూవీ అని దర్శకుడు హెచ్.వినోద్ తెలిపారు.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు 183 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాలో ఆధునిక యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Comments
Loading comments...

