Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్‌లో రాడో షోరూమ్‌లో భారీ చోరీ

Follow Udayam on Google
Harika Oct 01, 2026 3:44 PM జాతీయంGeneral
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని టోంక్ రోడ్డులో ఉన్న ‘రాడో’ లగ్జరీ వాచ్ షోరూమ్‌లో తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. దుండగులు ఐరన్ రాడ్‌తో షట్టర్ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రీమియం వాచీలను సంచుల్లో నింపుకుని కేవలం కొద్ది నిమిషాల్లోనే పరారయ్యారు.

Comments

G
Loading comments...