వార్తలకు తిరిగి వెళ్లండి
జైలర్ 2: హృతిక్ షూట్ పూర్తి
కౌశిక్ శర్మ Jun 26, 2026 6:26 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2'లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అతిథి పాత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
1986లో విడుదలైన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌తో పదేళ్ల బాలనటుడిగా హృతిక్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరు మళ్లీ ఈ సినిమాతో కలిసి నటిస్తున్నారు.
Comments
Loading comments...