Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జై షాకు గిల్ ప్రత్యేక విజ్ఞప్తి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 9:21 PM జాతీయంక్రీడలు
జై షాకు గిల్ ప్రత్యేక విజ్ఞప్తి - Udayam
వన్డే క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముక్కోణపు, నాలుగు దేశాల సిరీస్‌లను పునరుద్ధరించాలని ఐసీసీ ఛైర్మన్ జై షాకు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విజ్ఞప్తి చేశారు. టీ20 లీగ్‌ల ప్రభావం పెరుగుతున్న తరుణంలో వన్డేలను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఆయన కోరారు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు మాట్లాడిన గిల్.. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడేందుకు ఈ టోర్నీలు దోహదపడతాయన్నారు. అయితే వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని గిల్ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...