వార్తలకు తిరిగి వెళ్లండి
హోల్డర్ రిటైర్మెంట్ పై కోచ్ శ్యామీ యూ-టర్న్

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు ప్రధాన కోచ్ డారెన్ శ్యామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్ఫ్యూజన్‌లో నోరు జారానని స్పష్టం చేశారు.
హోల్డర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని చెప్తూ, ఈ గందరగోళానికి క్షమాపణలు చెప్పారు. అంతర్జాతీయ భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పొరపాటున ఆ పదాన్ని వాడానని ఆయన కోరారు.
Comments
Loading comments...