వార్తలకు తిరిగి వెళ్లండి
క్రీడలుBreaking
ప్రవల్లికకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.

చైనాలో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ, తాపీ మేస్త్రీ కూతురు ప్రవల్లిక నరిమళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఆమెతో పాటు స్వర్ణం గెలిచిన భారత జట్టు సభ్యులను, కోచ్‌లను సీఎం ప్రశంసించారు. ఈ టోర్నీలో మొత్తం 16 పతకాలు సాధించిన భారత అథ్లెట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...