Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 13, 2026 8:19 PM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన - Udayam
భారత్‌తో రేపు ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ బోర్డు తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి సమరంలో తలపడే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఖరారు చేసింది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేస్తూ యువ ఆల్‌రౌండర్ జేకబ్ బెతెల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపాలని ఆతిథ్య జట్టు నిర్ణయించింది.

Comments

G
Loading comments...