Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2028 వరకు కోచ్‌గా గౌతమ్ గంభీర్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 3:20 PM జాతీయంక్రీడలు
2028 వరకు కోచ్‌గా గౌతమ్ గంభీర్ - Udayam
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవికి ఎలాంటి ముప్పు లేదని సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా ఆయన కోచ్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్-2028 ఒలింపిక్స్‌లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం అందించడమే లక్ష్యంగా గంభీర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Comments

G
Loading comments...