Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షోలేను ఢీకొట్టిన జై సంతోషి మా

శిరీష గౌడ్ Jul 18, 2026 7:29 AM అల్ ఇండియా about 2 hours ago
షోలేను ఢీకొట్టిన జై సంతోషి మా - Udayam Digital
1975లో ‘షోలే’తో పాటు విడుదలైన ‘జై సంతోషి మా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిన్న బడ్జెట్ భక్తి సినిమా సృష్టించిన రికార్డులు సినీ పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచాయి. అయితే, ఈ చిత్రం సాధించిన భారీ విజయం వెనుక ఒక నేపథ్య గాయని పడిన వేదన దాగి ఉంది. ఆ విజయవంతమైన పాట పాడిన ఆమెకు ఘోర అన్యాయం జరిగిందనే నిజం విస్మయానికి గురిచేస్తోంది.

Comments

G
Loading comments...