వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చీఫ్ కమిషనర్ ల్యాండ్ యాక్టివేషన్ లోకేశ్ కుమార్ ఐఏఎస్‌ను కలెక్టర్ బి.సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు.
భేటీలో జిల్లాలోని భూ సంబంధిత అంశాలపై చర్చించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, తహశీల్దార్ హకీమ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

