Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట ప్యాసింజర్ రైళ్లకు ముందడుగు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:39 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేట ప్యాసింజర్ రైళ్లకు ముందడుగు - Udayam
జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు సర్వీసుల ప్రారంభానికి కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ రైల్ నిలయంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎంపీ కేశినేని శివనాథ్ రైల్వే అధికారులను కలిసి మోటమర్రి-జగ్గయ్యపేట-విష్ణుపురం మార్గంలో ప్యాసింజర్ రైళ్లు నడపాలని కోరారు. వారి అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించారు. డబ్లింగ్ పనులతో అనుసంధానం చేస్తూ రైలు సర్వీసుల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...