వార్తలకు తిరిగి వెళ్లండి
జగపతిబాబు ‘వదలా’ విడుదల

జగపతిబాబు కథానాయకుడిగా ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలా’. లయ, హృతిక శ్రీనివాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ ఇదని, ప్రేక్షకులు సినిమాను వదలకుండా చూడాలని జగపతిబాబు కోరారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తన కెరీర్‌లో ‘అంతఃపురం’ తర్వాత ఇదొక ఉత్తమ చిత్రమని పేర్కొన్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Comments
Loading comments...